రాత్రి 11 దాటిందా… అయితే పిల్లలు వద్దు

16 ఏళ్ల లోపు పిల్లలు.. అంటే మైనర్లు.. రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లకా.. ఈ అంశం పై నిర్ణయం తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు మైనర్లను థియేటర్స్ కు అనుమించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్ల యజమానులకు స్పష్టం చేసింది. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు … Continue reading రాత్రి 11 దాటిందా… అయితే పిల్లలు వద్దు