కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాక్ కేంద్రంగా లష్కర్ ఎ తొయిబాకు అనుబంధంగా కొనసాగే ఉగ్రవాద సంస్థ ఇది. కశ్మీర్ లో పర్యాటకాన్ని, తద్వారా వస్తోన్న ఆదాయాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి తెగబడినట్లు … Continue reading కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed