అలా.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు

ఒకప్పుడు వారిద్దరు ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ గురించి హిందీ పరిశ్రమ మొత్తం మాట్లాడుకుంది. ఈ దశలో ఇద్దరు కలసి నటించిన ఒక చిత్రం విడుదలైంది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుంది. ప్రేమకథలో ప్రేమికులు ఇద్దరు నటించడంతో, ప్రేమికులు బ్రహ్మారథం పట్టారు. మళ్లీ కలిస్తే నటిస్తే చూడాలనుకున్నారు. కాని ఆ జంట విడిపోయింది. చెరో దారి చూసుకుంది. మళ్లీ మొహాలు కూడా చూసుకున్నపాపాన పోలేదు. బాలీవుడ్ కు బ్రేకప్స్ కొత్త కాదు. కాని … Continue reading అలా.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు