అక్కడ అంతా హ్యాపీ, మరి ఇండియా సంగతి?

ఎక్కడో ఎవరో హ్యాపీగా ఉన్నారని, మన దేశాన్ని తక్కువ చేయడం కాదు. బట్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా మళ్లీ విడుదలైంది. ఎప్పటిలాగే ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 8వ సారి ఈ టైటిల్ గెల్చుకుంది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసర్చ్ సెంటర్, ప్రతి ఏటా ఇలా హ్యాపీగా ఉండే కంట్రీస్ లిస్ట్ రిలీజ్ చేస్తు వస్తోంది. దీన్నే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటారు. వరుసగా … Continue reading అక్కడ అంతా హ్యాపీ, మరి ఇండియా సంగతి?