క్రేజ్ పోయింది.. మారకపోతే ఆఫర్లు కూడా పోతాయనేనా నయన్?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో, నయనతార తిరుగులేని నటి. ఆ విషయం ఆమెకు కూడా తెల్సు. అందుకే తాను తెరపై కనిపిస్తే చాలు, కోట్లకు కోట్లు కురుస్తాయని, వందల కోట్ల వ్యాపారం జరుగుతుందనే నమ్మి, కెరీర్ బిగినింగ్ నుంచి అంటే తనకు స్టార్ డమ్ వచ్చినప్పటి నుంచి, ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. ఎంతమంది దర్శకనిర్మాతలు, ఎన్ని ఇండస్ట్రీలో అరిచి గీ పెట్టిన నయన్ మాత్రం కనుకరించలేదు. ప్రమోషన్స్ వేపు చూసిన పాపాన  పోలేదు. అలాంటి హీరోయిన్ ఇప్పుడు … Continue reading క్రేజ్ పోయింది.. మారకపోతే ఆఫర్లు కూడా పోతాయనేనా నయన్?