ఇండియాతో పెట్టుకోలేం..పాకిస్థాన్ వెనక్కి తగ్గాల్సిందే – పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
నవాజ్ షరీష్ ఈ పేరును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1999లో కార్గిల్ యుద్ధానికి తాను ఒక కారకుడు. అప్పుడు ఆయన దాయాది దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ముస్లీం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ప్రధానిగా మాత్రమే ఉన్నారు. చాలా వరకు లండన్ లోనే ఉంటున్నారు. ఇటీవల పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ , మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యాడు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు పాకిస్తాన్ … Continue reading ఇండియాతో పెట్టుకోలేం..పాకిస్థాన్ వెనక్కి తగ్గాల్సిందే – పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed