తొలిప్రేమ డేట్ కు వీరమల్లు, పైగా ఇంద్ర సెంటిమెంట్??

రెండేళ్ల క్రితం రిలీజైన బ్రో మూవీ తర్వాత, బిగ్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించలేదు. చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి కాని, వీరమల్లు రిలీజైతేనే, మిగితా చిత్రాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ చిత్రం గత నాలుగైదు ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉంది. చాలా సార్లు విడుదల తేదీలు మార్చుకుంది. నిజానికి జూన్ 12న విడుదల కావాల్సింది. కాని ఇప్పుడు అప్పుడు గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో పోస్ట్ పోన్ అయింది. … Continue reading తొలిప్రేమ డేట్ కు వీరమల్లు, పైగా ఇంద్ర సెంటిమెంట్??