కొత్త కారు కొంటున్నారా.. అయితే షాకే?

శుభమా అని కారు కొనాలని వెళ్తుంటే, మధ్యలో ఈ హెడ్డింగ్ ఏంటండీ, అని తిట్టుకోకండి. ఈ హెడ్డింగ్ పెట్టడానికి, రీజన్ కార్ల కంపెనీలే.. ఏళ్లకు ఏళ్లు ఆలోచించి, తెల్సినవారిని ,తెలియనివారికి ఎంక్వైరీ చేసి, అన్ని ఆలోచించుకుని, తీరా కారు కొందాం అని షోరూమ్ కు వెళ్లే కష్టమర్లకు , షాక్ ఇవ్వాలని కంపెనీలు డిసైడ్ అయ్యాయి. అదెలా అంటే, కార్ల ధరలను పెంచేస్తున్నాయి. అందుకు ఏప్రిల్ 1ని ముహూర్తంగా  ఫిక్స్ చేసుకున్నాయి. ముందు మారుతీ సుజుకీ, టాటా … Continue reading కొత్త కారు కొంటున్నారా.. అయితే షాకే?