చరణ్ తో ఫైట్ కు నాని రెడీ -మెగా క్లాష్ కన్ ఫామ్
ఈ ఏడాది మార్చి మాములుగా ఉండవచ్చు. రాబిన్ హుడ్, టుక్ టుక్, మ్యాడ్ స్క్వేర్ లాంటి మూవీస్ రిలీజ్ కావచ్చు. కాని నెక్ట్స్ ఇయర్ మార్చి మామూలుగా ఉండదు. ఎందుకంటే వచ్చే మార్చిలోనే రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజ్ కానుంది. అలాగే నాని నటిస్తోన్న ప్యారడైజ్ విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిజానికి ముందుగా మార్చి 26న వస్తున్నట్లు నాని ప్రకటించాడు. ఆ తర్వాత రామ్ … Continue reading చరణ్ తో ఫైట్ కు నాని రెడీ -మెగా క్లాష్ కన్ ఫామ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed