ది రెసస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి – భారత్ డిమాండ్

జమ్మూ కశ్మీర్ లో లష్కరే ఉగ్ర ముఠాకు అనుబంధంగా ఉన్న సంస్థే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్ర సంస్థే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నిజానికి ది రెసిస్టెన్స్ ఫ్రెంట్ ను భారత్ గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్ర కార్యకలాపాల్లోకి లాగుతోంది.ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లాంటి పనులు చేస్తోంది. ముఖ్యంగా … Continue reading ది రెసస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి – భారత్ డిమాండ్