పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం

పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన, ఉగ్రదాడిలో 28న మంది పర్యాటకులు మృతి చెందడం అత్యంత విషాదకరమైనది. మినీ స్విట్జర్లాండ్ అని పిలవబడే బైసరన్ ప్రాంతానికి అతి కష్టం మీద చేరి, పర్యాటకలు అంతా ఆహ్లాదకరంగా గడుపుతున్న సమయంలో ఉగ్రవాదలు విరుచుకుపడి, ఈ మారణ కాండకు ఒడిగట్టారు. దేశంపై జరిగిన ఉగ్రదాడిని సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఖండించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కశ్మీర్ లోని … Continue reading పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం