మళ్లీ కోరనా గోల ఏంటి? రీఎంట్రీ కి రీజన్ ఏంటి?

ఐదేళ్ల క్రితం కరోనా సృష్టించిన అల్ల కల్లోలం అంతా ఇంతా కాదు. కోవిడ్ కాలం గుర్తుకు వస్తేనే వణికిపోతారు జనం. అలాంటి రోజులు ముగిసిపోయాని, అందరూ ఊపిరి పీల్చుకుని, మళ్లీ సాధారణ జీవితాలకు అలవాటు పడ్డాం. అంటే ముఖానికి మాస్క్ లు, చేతులకు సానిటైజ్లు వాడటం మానేసి, కరోనా రాకముందు రోజుల్లోకి వెళ్లిపోయారు. కోవిడ్ కాలాన్ని పీడకలగా మర్చిపోయాం. అయితే ఇప్పుడు కోవిడ్ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. కొన్ని దేశాల్లో ప్రభావం చూపించడం  ప్రారంభించింది. ముఖ్యంగా హాంకాంగ్, … Continue reading మళ్లీ కోరనా గోల ఏంటి? రీఎంట్రీ కి రీజన్ ఏంటి?