పాన్ ఇండియా కాలం, తెలుగు సినిమాకు తారక్ దూరం?

పాన్ ఇండియా కాలం ఏంటి , తెలుగు సినిమాలకు తారక్ దూరం కావడం ఏంటి అంటారా, ఇది ప్రైడ్ తెలుగు డౌట్ కాదు. ఎన్టీఆర్ అభిమానుల అనుమానం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనుమానం. అదెలా అంటారా.. వన్స్ త్రిబుల్ ఆర్ గ్లోబల్ రేంజ్ లో దుమ్మురేపింది. ఎన్టీఆర్ ను విశ్వనటుల జాబితాలో చేర్చింది. ఎన్టీఆర్ కు ఇప్పుడు టాలీవుడ్ దాటి, బాలీవుడ్, హాలీవుడ్, జపాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఈ దశలో ఎన్టీఆర్ ఇంకా తెలుగు … Continue reading పాన్ ఇండియా కాలం, తెలుగు సినిమాకు తారక్ దూరం?