వార్తలు చదువుతుండగా, పేలిన ఇజ్రాయెల్ బాంబు, వణికిపోయిన యాంకర్
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో ఇరాన్ అధికారిక టీవీ ( IRIB) పై బాంబు దాడి చేసింది ఇజ్రాయెల్,ఈ దాడికి అప్పటికే లైవ్ లో ఉన్న యాంకరమ్మను సైతం భయపెట్టింది. నిముషాల్లో ఈ వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. సెహర్ ఇమామి పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బాంబు దాడి ధాటికి ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ పేలిపోయింది. లైవ్ లో ఉన్న యాంకర్ … Continue reading వార్తలు చదువుతుండగా, పేలిన ఇజ్రాయెల్ బాంబు, వణికిపోయిన యాంకర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed