మనతోనే తాలిబన్లు, పాక్ కు ఇక చుక్కలే

భారత్ , పాక్ మధ్య ఉద్రక్తతలు నేపథ్యంలో, భారత్ ఎవరూ ఊహించని ఎత్తుగడ వేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ , ఆఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్ లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడం జైశంకర్ స్వాగతించారు. ఇది తెలియాలి అంటే గత ఏడాది డిసెంబర్ లో ఏం జరిగిందో  తెల్సుకోవాలి. ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్ కేంద్రంగా పని చేస్తోన్న  తెహ్రీక్ ఇ తాలిబన్ … Continue reading మనతోనే తాలిబన్లు, పాక్ కు ఇక చుక్కలే