కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన

పార్టీ పెట్టి పదేళ్లు దాటుతోంది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతీసారి గాజు గ్లాసు గుర్తుకు టెన్షనే.. కాని ఇప్పుడు జనసేనకు ఆ సమస్యలు అన్ని తొలిగిపోయినట్లే. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. పార్ట్టీ పెట్టిన పదేళ్లకు , ఒక పార్టీ గుర్తింపు అందుకోవడం చాలా అరుదు. ఇలాంటి పరిస్థితిలో మరో పార్టీ ఉంటే, … Continue reading కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన