సినిమా పేరే టాయిలెట్.. ఛీ..ఛీ..ఎవరు చూస్తారు

2017లో బాలీవుడ్ లో రిలీజైన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రం గురించి వినే ఉంటారు. ఇంకో రెండేళ్లు అయితే ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం అమితాబ్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి జయాబచ్చన్. ఆమెకు ఈ సినిమా కాదు.. అసలు టైటిల్ నచ్చలేదట. అందుకే ఇంతవరకు సినిమా చూడలేదట. మీరే చెప్పండి ఇలాంటి టైటిల్ తో ఉన్న సినిమాకు వెళ్తారా.. వెళ్లరు … Continue reading సినిమా పేరే టాయిలెట్.. ఛీ..ఛీ..ఎవరు చూస్తారు