ఎంత సినిమా కోసం అయితే మాత్రం.. మరి ఇంతగానా తారక్?

ప్రేక్షకులకు వినోదం అందించడం అనేది ఒక నటుడి పని. అంతకు మించినది ఏది కూడా తనకు అనవసరం. ఎందుకంటే తన జీవితం, తన ఆరోగ్యం, తన కుటుంబం అంటూ ఉన్నాయి. మరి అవి ముఖ్యం కాని, వినోదం పేరుతో, ప్రేక్షకులను కొత్తదనం అందించాలనే తాపత్రయంతో, హీరోలు చేస్తోన్న ప్రయోగాలు కొన్ని సార్లు చేటు చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సన్నబడిన విధానం చూస్తే, ఒక సినిమాకు తన ఒంటిని ఇంతగా కష్టపెట్టుకోవడం అవసరమా అనిపిస్తోంది. మొహంలో మునుపటి కళే … Continue reading ఎంత సినిమా కోసం అయితే మాత్రం.. మరి ఇంతగానా తారక్?