ఎన్టీఆర్ ఏంటి ఇలా షాకులు ఇస్తున్నాడు..?
ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఏమో అనుకుంటాం కాని, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ముందుగా ఆచార్యతో డిజాస్టర్ ను చూసిన కొరటాలతో దేవర చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లి అక్కడ హృతిక్ రోషన్ తో కలసి మల్టీస్టారర్ మూవీ వార్ -2 చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. వీటి తర్వాత ఇంకా లైన్ లో దేవర సీక్వెల్ … Continue reading ఎన్టీఆర్ ఏంటి ఇలా షాకులు ఇస్తున్నాడు..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed