జపాన్ లోనూ దేవర సూపర్ హిట్, రికార్డ్స్ బ్రేక్ !

ఎన్టీఆర్ అంటే  ఇంకా పాన్ ఇండియా అనుకుంటే ఎట్టా.. ఎన్టీఆర్ అంటే పాన్ ఇంటర్నేషనల్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దాటి, ఎన్టీఆర్ జపాన్ మర్కెట్ లోనూ స్టార్ అయిపోయాడు. అతను నటించిన దేవర ను కొద్ది గంటల క్రితం అక్కడ విడుదల చేయగా, జపనీయులు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. దాంతో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ స్టార్ డమ్ హాట్ టాపిక్ గా మారింది. కొరటాల … Continue reading జపాన్ లోనూ దేవర సూపర్ హిట్, రికార్డ్స్ బ్రేక్ !