ఇదో కొత్త తరహా యుద్ధం … పాకిస్థాన్ తప్పులేదు! – జ్యోతి మల్హోత్రా

ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా, ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించింది. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని, హరియాణా పోలీసులు అరెస్ట్ చేసారు. పహల్గాం ఘనటకు ముందు, జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ వీడియో తీసింది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీని పైనే పోలీసులు లోతుగా దర్యాప్తు  చేస్తున్నారు. కేసు విచారణలో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. … Continue reading ఇదో కొత్త తరహా యుద్ధం … పాకిస్థాన్ తప్పులేదు! – జ్యోతి మల్హోత్రా