సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు

ప్రైడ్ తెలుగు న్యూస్ –  దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు పశ్చిమ బెంగాల్ లోని సిల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా … Continue reading సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు