రష్మిక కాదు.. ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, కొంగుబంగారం , కనిపిస్తే కనకవర్షం…

ఎలా రష్మిక అలా, ఏ సినిమా చేస్తే, ఆ సినిమా హిట్టు.ఏ ఇండస్ట్రీకి వెళ్తే, ఆ ఇండస్ట్రీలో హిట్టు, ఎవరితో నటించినా హిట్టు, ఎలా నటించిన హిట్టు, ఇది రష్మికకు మాత్రమే తెల్సిన సీక్రెట్టు. రష్మిక నటించిన సినిమా అంటే చాలు, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతోంది. ఏదో ఒకసారి జరిగితే వేరు, ఆమె కనిపించిన ప్రతీసారి అదే రిపీట్ అవుతోంది. బాక్సాఫీస్ పై కాసుల వర్షం కురుస్తోంది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. డిస్ట్రీబ్యూటర్స్ … Continue reading రష్మిక కాదు.. ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, కొంగుబంగారం , కనిపిస్తే కనకవర్షం…