దిల్ వాలే ప్రేమకు చిన్నం.. లండన్ లో విగ్రహం

భారతీయ సినిమా తెరకెక్కించే ప్రేమకథ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, పరాయి దేశం ఆ ప్రేమకథలో కనిపించిన ప్రధాన తారల బొమ్మను, తమ దేశంలో ఏర్పాటు చేయాలి అనే విధంగా ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ,ఇదే నిజం. 30 ఏళ్ల క్రితం విడుదలైన దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో, షారుఖ్, కాజోల్ తో ఎక్కడ ప్రేమలో పడతాడు. లండన్ లో, ఇప్పుడు అదే లండన్ లో, ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, దిల్ … Continue reading దిల్ వాలే ప్రేమకు చిన్నం.. లండన్ లో విగ్రహం