శింబుకు కావాలి ఒక కమ్ బ్యాక్ , అందుకే చూసుకున్నాడు సీక్వెల్

తమిళ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పనిలేదు.ఒకప్పుడు లిటిల్ స్టార్ గా కోలీవుడ్ , మాలీవుడ్, టాలీవుడ్ ను షేక్ చేసి పారేసాడు. ఆ తర్వాత ఒక్కసారి గా డౌన్ ఫాల్ చూసాడు. ఇప్పుడు ఎంతో సీరియస్ గా కెరీర్ ను మళ్లీ పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. కాని అందుకు తగ్గ చిత్రం పడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన థగ్ లైఫ్ కూడా డిజాస్టర్ అయింది. అంతకు ముందు నటించిన రెండు చిత్రాలు కూడా ఆశింనంత … Continue reading శింబుకు కావాలి ఒక కమ్ బ్యాక్ , అందుకే చూసుకున్నాడు సీక్వెల్