సలార్ సీక్వెల్ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్

ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అందులో సలార్ సీక్వెల్ కు ఉన్నంత క్రేజ్, మరే మూవీకి లేదు. థియేటర్స్ లో ఈ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టలేకపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో షారుఖ్ నటించిన డంకీ తో క్లాష్, లేదా కేజీయఫ్ తో కనెక్షన్.. ఇలా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే థియేటర్స్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సలార్ ఇటు యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో, అటు ఓటీటీ … Continue reading సలార్ సీక్వెల్ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్