జపాన్ లో జిమ్నీ జంక్షన్ జామ్.. అవుట్ ఆఫ్ స్టాక్

సుజుకీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సుజుకీ జిమ్నీకి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్ జరుగుతుండటంతో, తాత్కాలికంగా బుకింగ్స్ ను నిలిపేసింది. ఏంటి ఇదంతా ఇండియాలోనే, అది జిమ్నీకా.. ఇంపాజిబుల్ అనుకోకండి… ఇండియాలో థార్ దెబ్బకు, సేల్స్ లో వెనుక పడిన జిమ్నీ, జపాన్ లో మాత్రం దుమ్మురేపుతోంది. జనవరి 30 నుంచి అక్కడ బుకింగ్ ప్రారంభించింది.బుకింగ్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 50 వేల బుకింగ్ సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో రెస్పాన్స్ ఊహించని సుజుకీ డిమాండ్ … Continue reading జపాన్ లో జిమ్నీ జంక్షన్ జామ్.. అవుట్ ఆఫ్ స్టాక్