ఠాగూర్ కు సీక్వెల్, కాని చిరు చేయకపోవచ్చు..???

ఇప్పుడంటే రీమేక్స్ ను ఆడియెన్స్ చూడటం లేదు కాని, ఒకప్పుడు ఆ రీమేక్ మూవీస్ తోనే మెగాస్టార్, ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టాడు. అందుకే మెగాస్టార్ అంటే బాక్సాఫీస్ కు అంత భయం. అంతకు తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన రమణ అనే సినిమాను, చిరు తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ చేయించాడు. తమిళంలో విజయ్ కాంత్ హీరో, దర్శకుడు మురుగదాస్. కోలీవుడ్ లో రమణ సంచలన విజయం సాధించడంతో, తెలుగులో కూడా మురుగదాస్ తోనే రమణ … Continue reading ఠాగూర్ కు సీక్వెల్, కాని చిరు చేయకపోవచ్చు..???