మాయమైపోతున్నాడమ్మా.. పురుషుడన్నవాడు.. ఇప్పటికైనా అర్ధం చేసుకోండి!

ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయాలో అర్ధం కాక.. పురుషులు కుప్పుకూలిపోతున్నారు.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పరిస్థితులు ఎదుర్కొనేందుకు న్యాయపరమైన వెసులుబాట్లు లేకపోవడంతో, బాధితులు , అంటే కొంతమంది పురుషులు కుమిలిపోతున్నారు అని ఒక అధ్యయనంలో తెలింది. ఫలితంగా పురుషుల్లో డిప్రెషన్ పెరిగి ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సర్వే తెల్చింది.2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం పురుషులే అని ఎన్ సీ ఆర్ బీ నివేదిక చెప్పుకొచ్చింది. గృహ హింస కేసులు, లైంగిక వేధింపుల … Continue reading మాయమైపోతున్నాడమ్మా.. పురుషుడన్నవాడు.. ఇప్పటికైనా అర్ధం చేసుకోండి!