ఇండియన్ సినిమాలో ఒకే ఒక్కడు.. మోహన్ లాల్

ఇండియాలో ఎంతో మంది స్టార్స్ ఉండవచ్చు, మరెంతో మంది సూపర్ స్టార్స్ ఉండవచ్చు. కాని మోహన్ లాల్ లాంటి స్టార్ ను, సూపర్ స్టార్ , కంప్లీట్ యాక్టర్ ను చూసి ఉండం. అదెలా అంటారా.. ఈ మలయాళ సూపర్ స్టార్, ప్రస్తుతం లూసిఫర్ -2 ను రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 27న లూసిఫర్ సీక్వెల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లే మూవీని యూనిట్ ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఈ … Continue reading ఇండియన్ సినిమాలో ఒకే ఒక్కడు.. మోహన్ లాల్