ఎట్టకేలకు క్రేజీ కాంబినేషన్ ఫిక్స్? నాని,శేఖర్ లైన్ క్లియర్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో, నాని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో, స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేందుకు పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో, నాని సినిమా చేస్తే, అది నేచురల్ కెరీర్ కు పెద్ద చిత్రం అవుతుంది. పైగా టాలీవుడ్ ఎప్పటి నుంచో వీరి కాంబినేషన్ గురించి ఎదురు చూస్తోంది. గతంలో చాలా సార్లు నానిని,ఇదే కాంబినేషన్ గురించి ప్రశ్నించగా, టైమ్ రావాలిగా అనేవాడు. ఇప్పుడు కుబేర … Continue reading ఎట్టకేలకు క్రేజీ కాంబినేషన్ ఫిక్స్? నాని,శేఖర్ లైన్ క్లియర్