నెట్ ఫ్లిక్స్ లో కొత్త సినిమాల మాస్ జాతర

కొద్ది గంటల క్రితమే అమెజాన్ ఎమ్ ఎక్స్ ప్లేయర్  పేరుతో, రికార్డ్ స్థాయిలో కొత్త సిరీస్ లు ప్రకటించింది. ఇంతలోనే నెట్ ఫ్లిక్స్ నిద్ర లేచింది. కొద్ది నిముషాల క్రితం వరకు, వరుస పెట్టి ఈ ఏడాది రిలీజ్ కానున్న వెబ్ సిరీస్ లిస్ట్ రిలీజ్ చేస్తూనే ఉంది. చేస్తూనే ఉంది. చేస్తూనే ఉంది. ఒకటా రెండా కుప్పలు తెప్పలుగా కొత్త సిరీస్, మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. వీటిల్లో తెలుగు వారికి పనికొచ్చేది … Continue reading నెట్ ఫ్లిక్స్ లో కొత్త సినిమాల మాస్ జాతర