ఇప్పటికైనా మేల్కోవాలి నితిన్, లేకపోతే కెరీర్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.

యంగ్ హీరో నితిన్ , తన కెరీర్ ప్రారంభించిన చాలా ఏళ్లు దాటింది. కాని స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టలేకపోయాడు. 2002 నుంచి 2025 వరకు కెరీర్ చూసుకుంటే, హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ. పైగా  ఈ మధ్య పరిస్థితి మరీ దారుణం, మ్యాస్ట్రో అంటాడు, మాచర్ల నియోజక వర్గం అంటాడు, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటాడు, రీసెంట్ రాబిన్ హుడ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్ని కూడా డిజాస్టర్స్. ఈ దశలో … Continue reading ఇప్పటికైనా మేల్కోవాలి నితిన్, లేకపోతే కెరీర్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.