డ్రాగర్ వైల్డ్ ఫైర్ ఎప్పుడో తెలుసా?
వైల్డ్ ఫైర్ అనగానే, అల్లుఅర్జున్ పుష్ప-2 డైలాగ్ గుర్తుకు వస్తుంది. కాని వైల్ ఫైర్ అనే డైలాగ్ డ్రాగన్ చెబితే అదిరిపోతుంది. ఇంతరీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడూ అనేది మన స్టోరీ. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా డ్రాగన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని వార్ -2 షూటింగ్ ఆలస్యం కావడంతో, ఆ ఇంపాక్ట్ డ్రాగన్ … Continue reading డ్రాగర్ వైల్డ్ ఫైర్ ఎప్పుడో తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed