రెడీ అవుతున్న డ్రాగాన్.. ఫిబ్రవరీలోనే ఎటాక్?
ఇక్కడ డ్రాగన్ అంటే ఎన్టీఆర్ అన్నట్లు, ఇక ఎటాక్ అంటే షూటింగ్ కు రెడీ అవుతున్నాడని అర్ధం అన్నట్లు.. కేవలం ఇంట్రో ఇంట్రెస్టింగ్ గా ఉండాలని ఇలా రాసుకొచ్చాం. అసలు సంగతి ఏంటంటే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో జూనియర్ నటించే కొత్త చిత్రం, ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. మరో విషయం ఏంటంటే, వచ్చే నెలలోనే మరో పోస్టర్ ను రిలీజ్ చేస్తారట. మొత్తానికి ఫిబ్రవరి ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ కు ఫెస్టవల్ మంత్ గా … Continue reading రెడీ అవుతున్న డ్రాగాన్.. ఫిబ్రవరీలోనే ఎటాక్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed