మాలీవుడ్‌ నుంచి మరో వండర్..ఈ ఆఫీసర్!

ఇండస్ట్రీ – మాలీవుడ్ బాక్సాఫీస్ – బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ – 50 కోట్లకు పైనే ఎప్పుడు రిలీజైంది? – ఫిబ్రవరి20 ( తెలుగులో మార్చి 14) స్ట్రీమింగ్ ఎక్కడ? – నెట్ ఫ్లిక్స్ లో ప్రైడ్ తెలుగు పంచ్ లైన్ – ఆఫీసర్ అదరగొట్టాడు రేటింగ్- రివ్యూ మొత్తం చదవండి మలయాళంలో తెరకెక్కే  చిన్న చిన్న చిత్రాలే, అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందులోనూ అక్కడ భారీ విజయాన్ని అందుకున్న మూవీ అంటే, అది … Continue reading మాలీవుడ్‌ నుంచి మరో వండర్..ఈ ఆఫీసర్!