వచ్చేస్తోంది సరికొత్త ఓలా, చేస్తుందా మాయ?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు .. గేమ్ ఛేంజర్ అవుతాయని అందరూ భావించారు.భారత మార్కెట్ లో మొదట సంచలనం సృష్టంచినట్లు కనిపించినా, ఆ తర్వాత మాత్రం కష్టమర్స్ కంప్లైంట్స్ తో ఈ కంపెనీ ఉక్కిరిబిక్కిరైంది. ప్రస్తుతం మూడో జనరేషన్ ప్లాట్ ఫామ్ పై రూపొందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్దమవుతోంది. అందుకు జనవరి 31 ఉదయం 10.30నిలకు ముహూర్తంగా ఖారారు చేసింది. సెకండ్ జనరేషన్ స్కూటర్స్ విషయంలో వచ్చిన కంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకుని, … Continue reading వచ్చేస్తోంది సరికొత్త ఓలా, చేస్తుందా మాయ?