మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?

పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట. ఈ చిత్రంలో దీపిక, మృణాల్, జాన్వీ కపూర్, ఇలా పాన్ ఇండియా వైడ్ లేడీ సూపర్ స్టార్స్ అందరూ నటిస్తున్నారు. ఇప్పుడు వీరితో పాటు రష్మిక కూడా ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తోంది అంటే, … Continue reading మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?