సద్దాం ను లేపాయాలి అని స్కెచ్, తుస్సుమన్న ఇజ్రాయెల్ ప్లాన్ ( హిస్టరీ)

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ దాడల్లో పలువురు ఇరాన్ కీలక నేతలు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేస్తోంది ఇరాన్. ఇదే సమయంలో ఇజ్రాయెల్ గతాన్ని గుర్తు చేసి, ఇరాక్ లో సద్దాంను గద్దె దించిన రోజులను గుర్తు చేసుకోమంటోంది. సద్దాంకు పట్టిన గతే … Continue reading సద్దాం ను లేపాయాలి అని స్కెచ్, తుస్సుమన్న ఇజ్రాయెల్ ప్లాన్ ( హిస్టరీ)