మెగా ఫైర్.. ఏ సినిమాలోనిది?

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఈ ఫోటోనే వైరల్ గా మారింది. యంగ్ చిరు ఫోటో చూసినవారు షాక్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరికొందరు మెగాస్టార్ లో ఈ వయలెంట్   లుక్ ఏ సినిమాలోనిది అని ఎంక్వైరీ చేస్తున్నారు. గూగుల్ చేస్తున్నారు. మెగాభిమానులను అడుగుతున్నారు. యూట్యూబ్‌ లో చిరు సినిమాలను తిరగేస్తున్నారు. మరికొందరు అయితే ఏఐ కూడా వాడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారి కోసమే ఈ పోస్ట్. అసలు ఏం జరిగింది.. సందీప్ వంగా … Continue reading మెగా ఫైర్.. ఏ సినిమాలోనిది?