ఇండియాలో మినీ స్విట్జర్లాండ్… బైసరన్

కశ్మీర్ కు పర్యాటకమే ఆధారం. అందుకే కశ్మీరీలు పర్యటకులను దేవుళ్లలా చూస్తారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే అందమైన ప్రాంతంలో, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులకు తెగబడ్డారు. ఇదే ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో పర్యాటకలు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. మినీ స్విట్జర్లాండ్ లో హాయిగా గడిపేస్తారు. భూతల స్వర్గంలో విహరిస్తారు. పహల్గాం నుంచి సముద్ర మట్టానికి మూడు వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలి … Continue reading ఇండియాలో మినీ స్విట్జర్లాండ్… బైసరన్