మాటి మాటికి పాక్ పై ఆ.. ప్రేమ ఏంటి ట్రంప్?

పాకిస్థాన్ అంటే నాకు ఇష్టం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోటి నుంచి మాటలు ఇవి. పైగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు. అంతలోనే భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ప్రకటన. ఇరు దేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయమే లేదని ఫోన్ కాల్ ద్వారా ప్రధాని మోదీ స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ మరో కీలకమైన … Continue reading మాటి మాటికి పాక్ పై ఆ.. ప్రేమ ఏంటి ట్రంప్?