సూపర్ స్టారుడు.. రుద్రుడు

రాజమౌళి సినిమాలో హీరో పేరు.. మహేష్ బాబు కు పవర్ ఫుల్ పేరు.. రూమర్ నిజమవుతుందా.. అదే పేరు లాక్ అవుతుందా? రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమా షుటింగ్, గప్ చుప్ గా జరుగుతోంది. కనీసం సినిమా షూటింగ్ ప్రారంభమైందని రాజమౌళి కాని, నిర్మాతలు కాని చెప్పడం లేదు. కాని షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారని టాక్ ఉంది. అదే సమయంలో ఈ సినిమాపై రూమర్లు ఆగడం  లేదు. హీరో మహేష్ బాబు అని … Continue reading సూపర్ స్టారుడు.. రుద్రుడు