రాజా సాబ్ టీజర్ – రివ్యూ – బాహుబలి భయపడటం భలేగా ఉంది కదా..?

ప్రభాస్ లాంటి కటౌట్ భయపడితే, ఎవరు చూస్తారు చెప్పండి. కథ దగ్గరే ఇలాంటి స్టోరీస్ మొత్తం పక్కనపెట్టేస్తారు. కాని దర్శకుడు మారుతి,ఈ పని చేయగలిగాడు. భల్లాలను గడగడలాడించిన వ్యక్తి, సలార్ హీరో, వన్ మ్యాన్ ఆర్మీ, ఒక దెయ్యానికి భయపడ్డాడు. అదీ రాజా సాబ్ టీజర్ లో హైలైట్. గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను, చిత్ర యూనిట్ కొద్ది గంటల క్రితం విడుదల చేసింది. అందరూ ఈ టీజర్ లో … Continue reading రాజా సాబ్ టీజర్ – రివ్యూ – బాహుబలి భయపడటం భలేగా ఉంది కదా..?