పవన్ చెప్పాడు.. త్రివిక్రమ్ పాటిస్తున్నాడు.. అందుకే చరణ్ వస్తున్నాడు..

పెద్ది తర్వాత రామ్ చరణ్ లెక్క ప్రకారం సుకుమార్ తో మూవీ చేయాలి. నిజానికి పుష్ప-2 తర్వాత ఇమిడియెట్ గా వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉండగా, మధ్యలో బుచ్చిబాబు వచ్చి పెద్ది కోసం చరణ్ దగ్గర డేట్స్ పట్టేశాడు. ఇప్పుడు పెద్ది తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం చేయాలి అనుకుంటుండగా, మధ్యలోకి త్రివిక్రమ్ వచ్చాడు అనేది టాక్. గుంటూరు కారం తర్వాత  అల్లు అర్జున్ కోసం అంటూ స్టోరీ రాస్తూ కూర్చున్నాడు త్రివిక్రమ్. కాని … Continue reading పవన్ చెప్పాడు.. త్రివిక్రమ్ పాటిస్తున్నాడు.. అందుకే చరణ్ వస్తున్నాడు..