ఒక్క బ్లాక్ బస్టర్ టీజర్, వంద కోట్లకు పైగా ఓటీటీ డీల్? దటీజ్ పెద్ది..

ఒక ఆచార్య, ఒక గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్స్ చూసిన తర్వాత, బాక్సాఫీస్ రేస్  లో వెనుక పడ్డ తర్వాత, చరణ్ లో మామూలు కసి పెరగలేదు. బుచ్చిబాబు అనే యువ దర్శకుడితో, పెద్దిగా బాక్సాఫీస్ ముందుకు వచ్చి, రికార్డులను అన్నిటిని సెట్ చేయాలనుకుంటున్నాడు. అయితే బాక్సాఫీస్ కంటే ముందు, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు సెట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అదే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఓటీటీ డీల్ వంద కోట్లకు … Continue reading ఒక్క బ్లాక్ బస్టర్ టీజర్, వంద కోట్లకు పైగా ఓటీటీ డీల్? దటీజ్ పెద్ది..