మళ్లీ వస్తోన్న  రానా నాయుడు.. ఈసారి ఏం జరుగుతుందో..?

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత, వెంకటేష్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ దశలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే, ఆ మార్కెట్ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. మరో బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. ఈ సమయంలో వెంకీ అనవసరంగా రానా నాయుడు  సీజన్ -2 రిలీజ్ చేస్తున్నాడని టెన్షన్ పడుతున్నారు విక్టరీ అభిమానులు. కాని వారు ఎంత టెన్షన్ పడినా, ఏం చేయలేరు. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ రానా నాయుడు సీజన్ … Continue reading మళ్లీ వస్తోన్న  రానా నాయుడు.. ఈసారి ఏం జరుగుతుందో..?