రామ,రావణ బాక్సాఫీస్ యుద్ధం

రాముడు, రావణుడు బాక్సాఫీస్ యుద్ధం ఏంటి అనుకోకండి. ఇది సోషల్ మీడియాలో తిరుగుతున్న స్టోరీ. అదెలా అంటే వచ్చే ఏడాది మార్చి 19న తాను నటిస్తోన్న టాక్సిస్ రిలీజ్ చేస్తాను అన్నాడు. అయితే అదే సమయానికి అంటే ఒక రోజు అటూ ఇటూగా, రణభీర్ కపూర్ కొత్త చిత్రం లవ్ అండ్ వార్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రణభీర్ కపూర్ ఆయన భార్య ఆలియా … Continue reading రామ,రావణ బాక్సాఫీస్ యుద్ధం