కాంతార -2 ఎందుకు ఆలస్యం అవుతోంది?
ముందు కేజీయఫ్ సిరీస్, ఆ తర్వాత కాంతార మూవీ, శాండల్ వుడ్ కు చాలా క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదే సిరీస్ అంటే, కాంతార నుంచి మరో మూవీ వస్తోంది. మొదటిసారి కన్నడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కాంతార వన్ ను తెరకెక్కించారు. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయం సాధించింది. అందుకే సెకండ్ పార్ట్ ను పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టి లోపెట్టుకుని,తెరకెక్కిస్తున్నారు. అందుకే కాంతార -2 రిలీజ్ ఆలస్యం అవుతోంది. … Continue reading కాంతార -2 ఎందుకు ఆలస్యం అవుతోంది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed