సామ్ నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్

అసలు సమంత సినిమాల్లోనే నటించడం లేదు, ఇక నేషనల్ ఏంటి.. ఇంటర్నేషనల్ ఏంటి అనుకుంటున్నారా.. లేదా టాలీవుడ్, బాలీవుడ్ వదిలేసి, సమంత హాలీవుడ్ వెళ్తోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ తో తనకు ఇంటర్నేషనల్ రికగ్నీషన్ లభించింది. గత ఏడాది సమంత నటించిన సిటడెల్ – హనీ బన్ని వెబ్ సిరీస్ అమెజాన్ లో విడుదలైంది కదా.. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసారు కదా.. 1980- 1990 మధ్య కాలంలో … Continue reading సామ్ నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్